గోదావరి టౌన్ షిప్ (ప్రై) లిమిటెడ్ లే అవుట్ నం 52/06/R పాల చర్ల గ్రామం , రాజమండ్రి అభివృద్ధి కి విన్నపము.
మిత్రులారా,
మన LIC ఉద్యోగులు మరియు ఏజెంట్లు కొందరి పై లే అవుట్ నందు ఇల్లు స్థలము గా ప్లాటులు కలిగియున్నారు .ఈ మధ్య మన లేఅవుట్ స్థలమునకు వెళ్లి చూడగా అంత యు చెట్లు, తుప్పలతో ఉండి వేసిన రోడ్లు కూడా పాడయు పోయి ఉండుట వలన ఇల్లు నిర్మించుటకు కూడా వీలు లేకుండా ఉంది.
పై లే అవుట్ అభివృద్ధి పరిచి మాములు పరిస్థితి కి తీసుకు వచ్చుటకు ప్లాట్ హక్కుదారులందరి సహకారము అవసరమైనందున సదరుహక్కు దారులందరిని ఒక వాట్సప్ గ్రూప్ గా ఏర్పరచి అందరి అభిప్రాయములు తీసుకుని అభివృద్ధి చేయట అవసరము.
ప్రతీ ప్లాట్ హక్కుదారుతన సెల్ నంబర్, ప్లాట్ నం పేరు చిరునామా క్రింద సెల్ నంబర్ కు తెలియ పరిచిన వాట్సప్ గ్రూప్ సంపూర్ణము చేయటకు వీలుకలుగును
InKakinada hopes that this For Sale classified directory is appropriate and helps you for a better browsing experience. Any suggestions on this feature can be made at Feedback page. It is FREE!. Post For Sale