Kakinada, Madhura Nagar (S అచ్యుతాపురం, కరణం గారి junction దాటేక, గోకులం వెనక), Vivekananda School Road, బొగ్గవరపు వారి కళ్యాణ మండపం దగ్గర కాంక్రీటు ఇల్లు, for sale.
ఈ ఇల్లు కాకినాడ స్మార్ట్ సిటీలోని ప్రధాన నివాస ప్రాంతమైన నరసన్న నగర్లో 40 అడుగుల సిమెంట్ రోడ్డుపై ఉన్నది.* చుట్టూ అందమైన ఇళ్ళు మరియు కొత్త అపార్ట్మెంట్లు ఉన్నాయి.
ఈ ఇల్లు 266 చదరపు గజాల స్థలంలో నిర్మించబడింది. ఇంటికి దక్షిణం వైపు 40 అడుగుల సిమెంట్ రోడ్డు ఉంది.
ఇల్లు దాదాపు 25 సంవత్సరాల పాతది, కానీ అత్యుత్తమ నాణ్యమైన నిర్మాణం వల్ల కొత్తగా కనిపిస్తుంది. ఇంజనీర్లు చెప్పిన ప్రకారం ఈ ఇంటికి ఇంకా *40 సంవత్సరాల life ఉంది.
మేము హైదరాబాద్లో ఉంటున్నాము. ప్రస్తుతం ఈ ఇంటిని *5 కుటుంబాలకు అద్దెకు ఇచ్చాము.
ఇంటికి 200 మీటర్ల దూరంలోనే మునిసిపల్ కమీషనర్ కార్యాలయం ఉంది.
శారదా దేవి ఆలయం దగ్గర మిలటరీ రోడ్డుపై ఉన్న ఫ్లైఓవర్ వల్ల ఈ ప్రాంతం నగరంలోని అన్ని ప్రాంతాలతో బాగా కనెక్ట్ అయి ఉంది.
పాఠశాలలు, కళాశాలలు, బ్యాంకులు, ఆసుపత్రులు మరియు రైల్వే స్టేషన్ అన్నీ ఈ ప్రాంతానికి దగ్గరలోనే ఉన్నాయి.
ఈరోజు ధరల ప్రకారం ఇప్పుడున్న ఇంటిని కట్టడానికి దాదాపు *1 కోటి రూపాయలు ఖర్చవుతుంది.
కొనుగోలుదారుడు అద్దెను అలాగే కొనసాగించవచ్చు, లేదా చిన్న అదనపు ఖర్చుతో ఈ ఇంటిని ఆధునిక విల్లాగా మార్చుకోవచ్చు.
వేగంగా అభివృద్ధి చెందుతున్న స్మార్ట్ సిటీ మరియు పెరుగుతున్న భూముల ధరల దృష్ట్యా కొనుగోలుదారుడికి ఇది అద్భుతమైన పెట్టుబడి అవుతుంది.
GF: 4 Bedrooms, 2 Toilets
FF: 4 Bedrooms, 2 Toilets
SF: 4 Bedrooms, 2 Toilets
Total 10 Bedrooms, 6 Bathroom cum Toilets in the house
Duplex Villa in 130 Square Yards Area (2120 Square Feet) is Available For Sale.
Ground Floor with One Big Hall, One Bedroom With (Attached Bathroom) kitchen.
First Floor With Two Bedrooms With (Attached Bathrooms) One Big Hall & 2 Balconies .
Features :
** Modular interior
** Quality materials
** Rich in Ground water
** Ready to occupy
** Spacious kitchen with dining area
** Projector space available in Hall
** 3 Phase Current.
** 24 Hrs Water Supply.
** Car parking is available both indoor and outdoor also
** 30 Feet Road.
** Near To Hospitals, Schools & Markets etc.,
3BHK Luxury Flats For Sale.
Facing: West.
A project by Sai Prasanti Associates.
A five-floored building with 2 flats in each floor.
Extent of each flat is 1,695 sft.
Salient Features:
** 100% vaastu.
** Video phone connectivity from Security to flats.
** Generator Backup For Flats.
** CC Cameras in Common Areas For Security.
** V3F 6 Passenger Johnson Lift.(Machine Room Less)
** Main Door Frame With Designer Teak Wood Shutter.
** Granite Door Frames To All Internal Doors.
** UPVC Windows With Mosquito Mesh.
** Premium (1st quality) vitrified tiles for flooring.
** 2*4 size Tiles For Hall & Dining.
** 2*4 size Tiles For Bedrooms & Kitchen.
** Jaguar Taps & Sanitary Items.
** Legrand/ Anchor modular switches.
** Provision for AC fixing in All Bedrooms.
** Car And Bike Parking.
Easy Accessibility:
** Just 5 Minutes To RTC Bus Stand and Town Railway Station.
** Just 10 Minutes To Masjid Center, Mainroad.
InKakinada hopes that this For Sale classified directory is appropriate and helps you for a better browsing experience. Any suggestions on this feature can be made at Feedback page. It is FREE!. Post For Sale