Posted On : 25 Mar 2026
Job Title
:
Sales Executives -M
Functional Area
:
Others
Job Description
:
కాకినాడ, మెయిన్ రోడ్డు, సర్పవరం జం., మరియు పిఠాపురం లో గల జయరాం హీరో లో పని చేయుటకు సేల్స్ ఎగ్జిక్యూటివ్యు, (జెంట్స్) కావలెను
చదువు: డిగ్రీ
ఆసక్తి గలవారు షోరూం పని దినములలో రెస్యూమే మరియు ఆధార్ కార్డు జెరాక్స్ తో షోరూం నందు సంప్రదించ వలెను.

అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వబడును.

Salary: Rs.10,000/- పైన (ఇన్సెంటివ్ అదనం)

మీ రెజ్యూమ్ మరియు ఆధార్ కార్డు జిరాక్స్ ఈ క్రింద తెలిపిన నెంబర్ కి వాట్సాప్ చేయండి. (పోస్టులు ఖచ్చితంగా కేవలం కాకినాడ అర్బన్, రూరల్ మరియు పిఠాపురం వారికి మాత్రమే)

(ఫోన్ చేయవలసిన టైమింగ్స్ ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు మాత్రమే)

For more details contact:
98497 97719
Qualification
:
Degree
Experience
:
Any
Salary
:
See Description
Address
:
D.No: 13-1-17/1, Main Road, Kakinada - 01
Landmark
:
Opp State Bank of Hyderabad
Contact No(s)
:
 (M) 98497 97719
(When you call, don't forget to mention that you found this ad on InKakinada.com)
Send SMS/Email
OR
close
Jayaram Automobil...
Advertisement


 
 
 
Advertise with us | Terms of Use | Privacy Policy | Feedback  | Contact Us