Job Title
:
యువతకు ఉద్యోగ అవకాశము
Functional Area
:
Others
Job Description
:
నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాములు (గ్రామీణ ప్రాంత మహిళలకు మాత్రమే)
100% జాబ్ అసిస్టెన్స్
భారత ప్రభుత్వం దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన (DDU-GKY) ద్వారా నిరుద్యోగ మహిళలకు సువర్ణావకాశం కల్పిస్తుంది. ఈ పథకంలో మీకు ఉచిత శిక్షణ, భోజన వసతి మరియు 100% ఉద్యోగావకాశాలు కల్పించబడును. ఈ అవకాశం గ్రామీణ ప్రాంతాల్లోని 10వ తరగతి, ఇంటర్ మరియు డిగ్రీ పూర్తి చేసిన 18-35 సంవత్సరాల లోపు వయసు గల దారిద్ర్య రేఖకు దిగువ గల మహిళా అభ్యర్థులకు మాత్రమే
లావ ఎడ్యుకేషనల్ కన్సల్టింగ్ సర్వీసెస్ Pvt Ltd:

కోర్సు వివరాలు:

1. జనరల్ డ్యూటీ అసిస్టెంట్ (GDA)
2. విద్యార్హతలు: 10వ తరగతి పాస్/ ఇంటర్

ప్రవేశానికి కావలసిన పత్రాలు:

1. రేషన్ కార్డ్/ ఆధార్ కార్డ్
2. ఆదాయ మరియు కులధృవీకరణ పత్రము
3. ఎస్.ఎస్.సి. మెమో
4. స్టడీ సర్టిఫికేట్
5. పాస్పోర్ట్ సైజు ఫోటోస్- 8
6. స్టాంప్ సైజు ఫోటోస్- 2

సర్టిఫికేట్ & ఉద్యోగం:

స్కిల్ డెవలప్మెంట్ & లావ ఎడ్యుకేషనల్ కన్సల్టింగ్ సర్వీసెస్ Pvt Ltd
** అనుభవజ్ఞులైన అధ్యాపకులచే బోధన
** 7 నెలల ఉచిత శిక్షణతో పాటు హాస్టల్ మరియు భోజన వసతి
** ఇంటర్వ్యూలలో విజయం సాధించుటకు విలువైన సూచనలు మరియు వ్యక్తిగత శిక్షణ.
** Spoken English, Personality Development, Computer Skills Communication Skillsలో ప్రత్యేక శిక్షణ.
** ప్రభుత్వ, కార్పొరేట్ మరియు గుర్తింపు పొందిన ఆసుపత్రులలో నియామకాలు.
** శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన వారికి విదేశాలలో ఉద్యోగ అవకాశము కల్పించబడును.
** మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామి పథకము ఉన్నవారికి ఉపకార వేతనము ఇవ్వబడును.

** గమనిక: తొందరపడండి అతి తక్కువ సీట్లు మాత్రమే మిగిలివున్నాయి

మరిన్ని వివరాలకై సంప్రదించండి మురళీ కృష్ణ: 9959829898, 9493339798 8099887633
Qualification
:
See Job Description
Experience
:
Any
Salary
:
Negotiable
Address
:
Near Gokulam Street, Madura Nagar, Kakinada - 04
Landmark
:
Near Jana Chaitanaya Bridge
Contact No(s)
:
 (M)  9959829898, 9493339798, 8099887633
(When you call, don't forget to mention that you found this ad on InKakinada.com)
Send SMS/Email
OR
close
Sri Amaravathi Sc...
Advertisement


 
 
 
Advertise with us | Terms of Use | Privacy Policy | Feedback  | Contact Us