I am inspired by Sri pujya paripoornanda swamiji by listen everyday in television programme. I am planning to stay permanently in Sri peetam for rest of my life. I am 55yr . Could you please tell me the formalities through phone or mail. Thank youRegardsShaila.
I am inspired by Sri pujya paripoornanda swamiji by listen everyday in television programme. I am planning to stay permanently in Sri peetam for rest of my life. I am 55yr . Could you please tell me the formalities through phone or mail. Thank youRegardsShaila.
5.0 by
Srilakshmi
on
Namaste Swamiji...nenu konni articles rasthunnanu pillala gurinchi avi sreepeetam lo publish chesthara..pillalaki valla thallithandrulaku upayogapadathayi...Ela mimmalni samprasinchali evaritho mastladali nenu raasinavi chadivi meeku sammathamu ayithene cheppandi...ippudu unna paristhithiki gurinchi anni vipulamuga rasanu. Namasthe.
5.0 by
Radha Krishnan
on
I am planning to stay at sri peetham permanently along with my wife for rest of the life. Now i am 58 years. what are the formalities to be filled up. Please let me know through mail.
Thanks
Radha Krishnan
5.0 by
Rayala Syama Sundera Rao
on
we are having 100% respect towards Swamiji
His speeches about Bhagavad Geetha is excellent
His efforts to safegaurd of our Hindu Dharma is remarkable. We are with you Swamiji
5.0 by
Venkata Narasimha Rao
on
పూజ్యులైన పరిపూర్ణానంద స్వామిజి దివ్య సన్నిధికి నమస్కరించి వ్రాయునది,
నేను విద్వాంసుడను కాను, ఒక రిటైర్డ్ గవర్నమెంట్ ఆఫీసర్ని. ప్రస్తుత పరిస్థితులకు బాధ అనిపించి ఈ లేఖ వ్రాస్తున్నాను. తప్పులున్న మన్నించగలరు.
ఉత్తర రామాయణ చరిత్ర శ్రీరామునికి కొంత కళంకం ఆపాదించటానికి అనుకూలంగా కనిపిస్తోంది. అసలు ఉత్తర రామాయణం జరగలేదని, అది వాల్మీకి మహర్షి విరచితం కాదు అని కొందరు పెద్దలు చెప్పగా విన్నాను. నేను కూడా ప్రఘాడంగా విశ్వసిస్తున్నాను కూడా.
శ్రీరాముని ప్రతి మాటా, ప్రతి కదలిక ఆదర్శం. అంతటి శ్రీరామ చంద్రుడు సీతమ్మ పరమ పతివ్రత, గుణవతి, శీలవతి అని తెలిసినవారే అయినా, ఆసంగతి ప్రజానికానికి తెలియ చెప్పటానికి మాత్రమే అగ్నిప్రవేశం చేయించారు. అగ్ని పునీతమైన సీతా మాతను ఏలుకుంటానని చెప్పి, పుష్పక విమానం పై తన ప్రక్కన కూర్చుండ బెట్టి అయోధ్యకు వచ్చారు. అంతే కాకుండా వివాహ సమయంలో కూడా జీవితాంతం కలిసి ఉంటానని ప్రమాణాలు చేసివుంటారు కూడా. అటువంటిది ఒక అనామకుడు అన్న మాటకు భార్యను వదిలేసారు అనడం ఆ కవి (ఉత్తర రామాయణం రచయిత) ఎలా వ్రాసారు. శ్రీరాముడు మాట తప్పారు అని చెప్పక చెప్పడానికా?
మరొక విషయం - ఆదర్శమూర్తి అంటే ఆ ఆదర్శమూర్తి చేసినది ఇతరులు అనుసరించదగినది కదా. మరి ఆ దేశ పౌరులు కూడా ఇతరులు లేని పోనీ నిందలు వేస్తే తమ భార్యలు శీలవంతులు అని తెలిసి కూడా వదిలేయాలా? స్త్రీ కాముకులు రెచ్చిపోయి ఇలా నిందలు వేసి కాపురాల్లో చిచ్చులు పెట్టరా? శ్రీరాముని ఆదర్శం సమాజ విచ్చిన్నానికి కారణం అయినట్లే కదా (ఉత్తర రామాయణం ప్రకారం).
ఇంకొక విషయం - రామరాజ్యం లో ఒక ప్రాంతం కరువు కాటకాల బారిన పడగా దానికి కారణం ఒక సూద్రుడు తపస్సు చెయ్యడమే అని శ్రీరాముడు తెలుసుకుని అతనివద్దకు పోయి అతడు ముక్తి కోరి తపమాచరిస్తున్నట్లు తెలుసుకుని ఆ సూద్రుని తల నరికి ముక్తిని ఇచ్చారు అని ఉత్తర రామాయణం లో చెప్పినట్టు విన్నాను.
చాతుర్వర్ణాలు గుణ కర్మలని బట్టి భగవంతుని చే సృష్టింపబడ్డాయి కదా. అప్పుడు,
1. తపమాచరించేవారు బ్రాహ్మణులే అవుతారు కదా, కరువు కాటకాలు ఎందుకు వచ్చాయి
2. ముక్తిని ఇవ్వడం దైవానికే సాధ్యం. అదికూడా తలనరికి ముక్తిని ఇచ్చారు అన్నారు.
శ్రీరాముడు తన అవతార కాలమంతా పరిపూర్ణ మానవునిగానే వున్నారు. లేకపోతే రావణ వధ తప్పు అవుతుంది (నార వానరులు మాత్రమే రావణుని నిర్జించగలరు). రావణ వధ అనంతరం దేవతలు, మునులు, శ్రీరాముని స్తుతిస్తూ, నీవు మహావిష్ణువు అవతారం అని చెప్పినా రాములు వారు అంగీకరించలేదు. తాను దశరధ పుత్రుడననే చెప్పుకున్నారు. ఉత్తర రామాయణం లో వున్నది అని చెప్పిన ఈ విషయం కూడా తప్పేకదా.
వీటన్నిటిబట్టి చూస్తే ఉత్తర రామాయణం శ్రీరామునికి కళంకం ఆపాదించడానికి తెలియని మూర్ఖులు శ్రీరాముని పై అసత్య ప్రచారం చెయ్యడానికి కారణం అవుతుంది.
అందుచేత ఉత్తర రామాయణం అసత్యమని, లవకుశలు అయోధ్యలోనే పుట్టారు అని ప్రజలకు తెలియచెప్తే మంచిదేమో అని నేను భావిస్తున్నాను.
తప్పులున్న మన్నించగలరు.
ఇట్లు,
వెంకట నరసింహారావు
హైదరాబాద్
5.0 by
Padmaja Vakkalagadda
on
పరిపూర్ణానంద స్వామివారికి నమస్కారములు,
దుర్గగుడి మీద వచ్చిన ఆరోపణలు వినటానికి బాధగా ఉంది.
లాయర్ వరం ప్రసాద్ గారు Bharat Today కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టత వచ్చింది. అంతా బాగానే ఉంది ఇది రాజకీయం అని తెలుస్తూనే ఉంది.
తప్పు ఏమి జరగ లేదు అని చెప్పారు.
తప్పు జరిగింది అని వైరల్ అయి నట్టుగా, తప్పు జరగలేదు అనేది కూడా వైరల్ చేస్తే బాగుంటుంది.
మీరు ఈ విషయం మీద కొంచెం ఫోకస్ చేయండి స్వామి.
నేను దుర్గగుడి ఉన్న ప్రాంతం లో పెరిగాను అందుకే కొంచెం ఎక్కువ బాదేమో. ప్రస్తుతం అమెరికా లో స్థిరపడ్డాను.
మీరు September 2017 లో అమెరికా వచ్చినప్పుడు మిమ్మల్ని కలిసాను.
Thanks & Regards
Padmaja Vakkalagadda
732-583-5979
5.0 by
Kumarswamy Tatavarthy
on
i inspired by pujya paripurnanada swami by everyday listen in television. nowdays i am living in nashik maharashtra. i am totally interested in atma gyan.
thanks & regards
kumar swamy
4.0 by
Satyavani
on
I am very impressed with swamiji's messages. His inclusive attitude of other faiths and atheism as choices is admirable. His corrective approach of the popularized concept of gharvaapasi is right on target. His timely advises like suggesting to consume and distribute simple yet life saving drink of MAJJIGA is right on target. Having said that I have few requests. As swamiji rightfully have fallowers , and in case it has not happened yet, please address the planet care in all possible ways, solar panels for sri peetham as a guide, earth friendly appliances like mitticool fridge, sola cookers, saving lives of as many trees as possible, implimenting composting.
5.0 by
Kamakshamma
on
very intrest, speaches bagunne, aadhyathimikam speach bagundi peetaniki ravalanundi, ela ravali
5.0 by
Bhaskaram Nadakuduti
on
Sir, Can you tell me whether Swamiji's pravachanamulu on Bhagawad Gita are available for sale in DVD format? They are very good and
lucid and clear and impressive. He made us to understand the Gita saramu very clearly.*****100%
It is a great to kakinada that pujyasri swamiji established sreepeetham.