[ Verified Business Listing ]
Sv Homeopathy Clinic, Kakinada
Name
:
Sv Homeopathy Clinic
Caption
:
Homeopathy/ Homeo
Since
:
2025
Contact Person
:
Dr.Sravani Telagamsetti B.H.M.S., Regd.10167
Address
:
D.No:9-128, Near Central Bank Of India, Opp Ramanayapeta Market Street, Ramanayyapeta, Kakinada - 05
Landmark
:
Near MDO Office
Telephone
:
Opening hours
:
9:30 a.m. To 8:30 p.m.
Description
:
Sv Homeopathy Clinic
Consultant Doctor:
** Dr.Sravani Telagamsetti B.H.M.S.,
** Regd.No:10167

Our Services:

కీళ్ల నొప్పులు(Joint Pains):
మోకాళ్ళనొప్పులు, కీళ్ళవాపులు, మోకాళ్ళ అరుగుదల, మెడనొప్పి, నడుం నొప్పి, సయాటికా, నడుము లాగుట, మొచేతి నొప్పులు, భుజం నొప్పి, చీలమండలాలు. స్పాండిలైటిస్, నడుంనొప్పి, గౌట్ నొప్పులు (యూక్ఆసిడ్ పెరుగుట)

చెవి, ముక్కు, గొంతు మరియు కంటి వ్యాధులు:
ఎలర్జీ, గొంతునొప్పి, టాన్సిల్స్, నోటిపూత తుమ్ముల, ముక్కు దిబ్బడ, సైనస్, ముక్కునందు, పాలిప్స్, చెవిలో హోరు, చెవి నుండి చీము కారుట, చెవిపోటు, కంటిశుక్లాలు, కంటి నుండి నీరు కారుట, కళ్ళకలక, కళ్ళు ఎర్రబారుట, కేటరాక్ట్, గ్లోకోమ, చిగుళ్ళవాపు, చిగుళ్ళ నుండి రక్తం కారుట, పళ్ళు సలుపులు, పిప్పపళ్ళు

స్త్రీల వ్యాధులు:
ఋతువు సరిగ్గా రాకపోవుట, అధిక రక్తస్రావం, తెల్లబట్ట, గర్భాశయంలో కంతులు, PCOD, సంతానలేమి,ఎండోమెట్రియోసిస్, సిస్టెసిస్, యూరిన్ ఇన్ఫెక్షన్స్, పిరియాడ్స్ వచ్చే నొప్పులు

చర్మ వ్యాధులు:
సొరియాసిస్,చుండ్రు గజ్జి, తామర, అరికాళ్ళు పగుళ్ళు బొల్లి, పేనుకొరుకుడు, గనేరియా, సిఫలిస్, పిప్పుగోర్లు హెర్పిస్, ఆనికాయలు, పులిపిర్లు, దద్దుర్లు

పురుషుల వ్యాధులు:
నరముల బలహీనత, ప్రోస్టేట్ గ్రంథి పెరుగుట, వీర్యకణములు తక్కువ గానుండుట, శుక్ల నష్టం సుఖవ్యాధులకు, (హెర్పిస్, సెఫలిస్, గనేరియా) వ్యాధులకు

పిల్లల వ్యాధులు:
ప్రక్క తడుపుట, టాన్సిల్స్ గొంతులో కాయలు, బాల ఉబ్బసం, ఎదుగుదల, మరియు ఆకలి లేకపోవడం, ఎక్కువగా పేచీపెట్టుట, తరచుగా వచ్చే జలుబు మరియు దగ్గు

శ్వాసకోశ వ్యాధులు:
అష్టమా, ఆయాసం, తరచుగా వచ్చే జబ్బు ఊపిరితిత్తులో కఫం చేరుట, శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది, పిల్లి కూతలు, గుంక

జీర్ణాశయ వ్యాధులు:
కరువు ఉబ్బరం, మలబద్దకం, ఆహారం జీర్ణం కాకపోవుట, కడుపులో అల్బర్ కామెర్లు, గాలి బ్లౌదర్ సోర్స్ హెపటైటిస్ బి.సి. లివర్ పెరుగుట, వాంతులు, విరోచనాలు, అమీబియాసిస్, కాలేయ సంబంధిత వ్యాధులు

మానసిక వ్యాధులు
డిప్రెషన్, ఒత్తిడి, నిద్రలేకపోవుట, కోపం, కంగారు, గుండెదడ, అనుమానం, ఆందోళన, పీడకలలు, చిన్న చిన్న విషయాలకు అతిగా భయపడుట.

మెదడు మరియు నరాల సమస్యలు
తలదిమ్ము, పార్శపు నొప్పి మరియు తలనొప్పి, తల తిరుగుట, పక్షవాతం, కాళ్ళు చేతులు తిమ్మిర్లు. మంటలు, బెలా పాల్సీ, నరములు లాగుట, ఫిట్స్

ఇవియే కాక...
** టైఫాయిడ్, మలేరియా, జర్వములు, డెంగ్యూ, అధిక బరువు తగ్గుట, అనిమియా, బోధకాలు, అధిక రక్తపోటు, షుగర్ వ్యాధి, కిడ్నీ స్టోన్స్, ప్రోస్టేట్ గ్రంధి పెరుగుట.

** షుగరు వ్యాధి వల్ల వచ్చు సైడ్ ఎఫెక్ట్స్క్కు (అరికాలు మంటలు, కాళ్ళు చేతులు లాగుట. దురదలు, విపరీతమైన నీరసం, నిస్సత్తువ, కోపం, విసుగు మొ||నవి)

** థైరాయిడ్ వల్ల వచ్చే సమస్యలు జుట్టురాలుట, అధిక బరువు, ఎండిపోవుట, స్త్రీలలో ఋతుక్రమ సమస్యలకు సరియైన హోమియో వైద్యం...

హోమియోపతి ద్వారా క్రింద రకాల వ్యాధులకు సురక్షిత & శాశ్వత పరిష్కారం లభించును

For More Details Contact:93982 55351
Do you find anything wrong? Click here to  Report as Inappropriate
Send SMS/Email
OR
close
Sv Homeopathy Clinic
Advertisement

 
 
 
Advertise with us | Terms of Use | Privacy Policy | Feedback  | Contact Us