[ Verified Business Listing ]
Rainbow Homeopathy, Kakinada
Name
:
Rainbow Homeopathy
Caption
:
A Choice For Better Health/ Homeopathy/ Homeo Clinic
Contact Person
:
Jagadeesh
Address
:
D.No: 2-6-7/6, Perrajupeta, RTC Complex Road, Kakinada - 03
Landmark
:
Beside YSR Bridge
Telephone
:
(M) +91 9440971667
(When you call, don't forget to mention that you found this ad on InKakinada.com)
Opening hours
:
9:00 a.m. To 9:00 p.m.
Description
:
* గ్యాస్ట్రిక్ సమస్యలు హైపటైటిస్-బి నుండి సంరక్షణ
* కిడ్నీస్టోన్స్కు అద్భుతమైన చికిత్స
* థైరాయిడ్ బారినుండి విముక్తి
* కీళ్ళనొప్పుల నుండి ఉపశమనం
* ఫైల్సు చక్కటి పరిష్కారం
* అస్తమా, సైనసైటిసు చక్కటి పరిష్కారం
* సోరియాసిస్కు పరిష్కారం

మావద్ద లభించు చికిత్సలు
రోగి తత్త్వాన్ని బట్టి చికిత్స చేయబడును. తద్వారా అనేక వ్యాధులకు శాశ్వత నివారణ లభిస్తుంది.

* పిల్లల సమస్యలు:
ఆస్తమా, ఎడినాయిడ్స్, టాన్సిల్స్, మానసిక ఇబ్బందులు (Autism, ADHD), పక్క తడుపుట, జ్ఞాపకశక్తి లోపం నులిపురుగుల సమస్య, ఎదుగుదల లోపాలు, మొ॥వి.

* మానసిక సమస్యలు:
భయం (Phobias), ఆందోళన (Anxiety) ఎడతెగని ఆలోచనలు, మొ.వి.

* తల సమస్యలు:
పార్శ్వపు నొప్పి (Migraine), దీర్ఘకాలిక తలనొప్పి, సైనస్ తలనొప్పి, తల తిప్పు (Vertigo) కళ్ళు తిరిగి పడిపోవుట మొ||వి.

* ముక్కు సమస్యలు:
సైనసైటిస్, డస్ట్ ఎలర్జీ, జలుబు, తుమ్ములు, ఎడినాయిడ్స్, పాలిప్స్, ముక్కులో కండ పెరుగుట. దీర్ఘకాలిక ముక్కు దిబ్బడ మొదలగునవి.

* ఛాతి సమస్యలు:
దగ్గు, న్యుమోనియా, బ్రాంకైటిస్, ఆస్తమా, మొ॥ని.

* గ్యాస్ట్రిక్ సమస్యలు:
త్రేన్పులు, కడుపులో మంట, అజీర్తి, కడుపు ఉబ్బరం, కడుపునొప్పి, అల్సర్, గాల్ బ్లాడర్ రాళ్ళు, మొలలు (Piles), ఫిషర్ (Fissure), తరుచూ విరేచనాలు, మలబద్ధకం, అమీబియాసిస్ మొ॥వి.

* కిడ్నీ సమస్యలు:
కిడ్నీలో రాళ్ళు, కిడ్నీ ఇన్ఫెక్షన్, యూరినరీ ఇన్ఫెక్షన్స్, మూత్రంలో మంట, నొప్పి మొ॥వి.

* కీళ్ళ సమస్యలు :
కీళ్ళ నొప్పులు, నడుము నొప్పి, మెడనొప్పి, రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్ట్రియో ఆర్థరైటిస్, కీళ్ళలో అరుగుదల, సయాటికా, స్పాండిలైటిస్, మొ||వి.

* థైరాయిడ్ సమస్యలు:
హైపర్ థైరాయిడిజం, హైపో థైరాయిడిజం, గాయిటర్ మొదలగునవి.

* స్త్రీల సమస్యలు :
ఋతు సమస్యలు, గర్భాశయంలో నీటి బుడుగలు (PCOD), ఫైట్రాయిడ్స్, సంతానలేమి సమస్యలు, తెల్లబట్ట సమస్య, బ్లీడింగ్ సమస్యలు, రొమ్ములో గడ్డలు, మొ||వి.

* మగవారి సమస్యలు:
సెక్స్ మరియు ప్రోస్టేట్ గ్రంథి సమస్యలు మొ॥వి.

* చర్మ సమస్యలు:
సోరియాసిస్, ఎగ్జిమా, దద్దుర్లు (Urticaria) ఎలర్జీ, దురదలు, తరచు సెగ్గడ్డలు, మొ||వి. హోమియో వాడండి - సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందండి.
Distance from
:
Rail : 0.39 km, Bus : 0.37 km
Do you find anything wrong? Click here to  Report as Inappropriate
Send SMS/Email
OR
close
Rainbow Homeopathy

1
2
3
4
5
6
7
8
Advertisement

 
 
 
Advertise with us | Terms of Use | Privacy Policy | Feedback  | Contact Us