[ Verified Business Listing ]
PR EZY DRY CLOTH DRYING HANGER, Kakinada
Name
:
PR EZY DRY CLOTH DRYING HANGER
Caption
:
PR EZY DRY CLOTH DRYING HANGER
Since
:
2010
Contact Person
:
Venkat Peddada
Address
:
-, Gandhi Nagar, Kakinada - 04
Landmark
:
Near Gandhinagar Park
Telephone
:
(M) +91 9949998657, 9849399329
(When you call, don't forget to mention that you found this ad on InKakinada.com)
Opening hours
:
10:00 a.m. To 8:00 p.m.
Description
:
పిఆర్ సీలింగ్ హేంగర్ ఉపయోగాలు:

* భారతదేశంలో మొట్టమొదటి సారిగా అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో బట్టలు ఆరవేయుటకు పిఆర్ సీలింగ్ (రూఫ్) హేంగర్ ప్రవేశపెట్టడము జరిగినది.
* లక్షల ఖరీదు మరియు సకల సౌకర్యములు గల మీ అపార్ట్మెంట్ బాల్కనికీ మరియు ఇంటికి అందం, హుందా.
* ఈ హేంగరు బాల్కని/వరండా/ బాత్రూమ్లలో సీలింగ్ (రూఫ్)కు అమర్చడం వలన ఆ ప్రాంతము ఆకర్షణీయంగా వుంటుంది.
* ఈ హేంగరు అమర్చడం వలన మీ బాల్కనీలో గాలి, వెలుతురు, ఆటంకం లేకుండా వస్తుంది.
* కూర్చోవడానికి, పూల కుండీలు, ఏ.సి.లు అమర్చుకోవడానికి అన్ని ఇధములుగా మీ బాల్కనిని ఉపయోగించుకొనవచ్చును.
* మీ బాల్కనీలో గ్రిల్స్ మరియు తీగల వలన మీ విలువైన బట్టలకు తుప్పు మరకలు అంటకుండా ఉండటానికి శాశ్వత పరిష్కారము.
* వర్షము, మునురు రోజులలో మరియు గంజి బట్టలు ఆరవేయుటకు మరింత ఉపయోగకరము.
* తక్కువ స్థలంలో ఎక్కువ బట్టలు
* బట్టలు ఆరవేసుకొని సీలింగ్ దగ్గరకు జరుపుకోవచ్చు
* క్రిందకు దించుకొని బట్టలు తీసుకోవచ్చు
* 6 మరియు 8 అడుగులు పొడవు 4 వరుసలలో లభించును.
* బాల్కని, వరండా, బాత్రూమ్, బెడ్రూమ్లలో ఏర్పాటు చేసుకొనవచ్చు.
* అపార్ట్మెంట్, హాస్టల్స్, లాడ్జీలు, బ్యాచులర్ రూమ్స్ మరియు నర్సింగ్ హోూమ్స్ వారికి ఎంతో సౌకర్యం.

Roof Model & Wall Models Available.

Email Id: suryaprassociates@gmail.com

For more details contact: 99499 98657, 98493 99329.
Distance from
:
Rail : 1.08 km, Bus : 1.10 km
Do you find anything wrong? Click here to  Report as Inappropriate
Send SMS/Email
OR
close
PR EZY DRY CLOTH ...
Advertisement

 
 
 
Advertise with us | Terms of Use | Privacy Policy | Feedback  | Contact Us