Name
:
Amrutha Door Step Tailoring Services
Caption
:
Door Step Tailoring Services
Contact Person
:
J.Chandana
Landmark
:
Near Pragathi School
Telephone
:
(M) +91 7207419639, 8367246747
(When you call, don't forget to mention that you found this ad on InKakinada.com)
(When you call, don't forget to mention that you found this ad on InKakinada.com)
Opening hours
:
9:00 a.m. To 6:00 p.m.
Description
:
అమృత డోర్ స్టెప్ టైలరింగ్ సర్వీసెస్ సంస్థ నుండి మీ ఇంటి వద్దకే మా ఫ్యాషన్ డిజైనర్స్ (Fashion Designers) టైలర్స్ (Tailors) వచ్చి కొలతలు (measurements) తీసుకొని కస్టమర్ (Customer)చెప్పిన/ నచ్చిన విధంగా (Customised) ఫ్యాషన్ బ్లౌజెస్ (Fashion Blouses) . మగ్గం బ్లౌజెస్ (Maggam Blouses) మొదలగు అన్ని డ్రస్/ All types of Dresses/ Frocks) శారీ ఫాల్స్ (Saree Fals). శారీ కుచ్చులు (Saree Kutchulu) అల్టేరేషన్స్ (Alterations) ఆకర్షనీయంగా కుట్టి మీ ఇంటి వద్దకే చెప్పిన సమయానికి డెలివరీ (Delivery) ఇవ్వగలవారము.
(Free Pick Up & Delivery charges) కనుక మా సంస్థ యొక్క అన్ని రకముల సర్వీస్ సద్వినియోగ పర్చుకోవలసిందిగా కోరుచున్నాము.
PICK UP & DELIVERY TIMINGS : ఉదయం 9-00 గంటల నుండి సాయంత్రం 6-00 గంటల వరకు.
ముఖ్య గమనిక : మా సంస్థ వద్ద అన్ని రకాల టైలరింగ్ వర్క్స్ మరియు మగ్గం నేర్పించి గుర్తింపు పొందిన సంస్థ వద్ద నుండి సర్టిఫికేట్ ఇవ్వబడును.
కోర్సు కాల వ్యవధి : 60 రోజులు సమయం : ఉదయం 9-00 గంటల నుండి మధ్యాహ్నం 12-00 గంటల వరకు.
మధ్యాహ్నం 12-00 గంట నుండి సాయంత్రం 5-00 గంటల వరకు క్లాసులు నిర్వహించబడును.
For more details contact: 7207419639, 8367246747.

Send SMS/Email
Sponsored Ads
International Delhi Public School - Panasapadu
Vedika Convention Hall - Vakalapudi
Classic Interiors - Wharf Road